అంతా ఈశ్వర మాయ!
అంతా ఈశ్వర మాయ! లాగిన్ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని రోజున డిజిటల్ సంతకాలు భారీ వాహనాలకు నెలవారీ ‘మామూలు’ ఉన్నతాధికారుల మౌనం వెనుక మతలబేంటి? సమగ్ర విచారణకు ప్రజల డిమాండ్ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణాశాఖ కార్యాలయం వ్యవహారశైలి ములుగు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వాహనాల రిజిస్ట్రేషన్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, ఫిట్‌నెస్ తదితర ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో డిజిటల్ లాగిన్‌లు, డిజిటల్ సంతకాల వినియోగంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో...