సీట్లకు అంటుకుపోయారు!
సీట్లకు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా ఒకే స్థానంలో సురేష్ కేసులు పెండింగ్ లో ఉన్నా చలామణి అవుతున్న మరికొందరు డిప్యూటేషన్ అర్ఐ వ్యవహారంపై అనుమానాలు కమిషనర్ వెంకన్న సార్ జోక్యం చేసుకుంటారా? కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నీరు ఉన్నంతసేపు కప్పలు బావిని వదలనట్లు బల్దియాలో అమ్యామ్యాలకు ఆశపడ్డ ఆర్ఐలు ఏళ్ళతరబడి అదే విభాగాన్ని వదలక పోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విభాగంలో అక్రమాలు రోజురోజుకూ బట్టబయలవుతున్నాయి. ఇటీవల ఖాళీ స్థలాలకు...