ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ కార్యదర్శుల సంత‌కాలు ఫోర్జ‌రీ, న‌కిలీ స్టాంపులు? ఇళ్లు, భూములు రిజిస్ట్రేషన్‌.. ఆపై రుణాలు కార్యాల‌యంలో పెరిగిన రైట‌ర్ల పెత్త‌నం డీఆర్‌ విచార‌ణకు ఆదేశించేనా..? ఆడిట్ జ‌రిగేనా..?!! కాకతీయ, వరంగల్‌ బ్యూరో : నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ స్టాంపులతో పత్రాలు సృష్టించి ఇళ్లు, భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇద్దరు డాక్యుమెంట్‌ రైటర్లు డివిజన్‌లోని 2 మండలాలకు చెందిన పలు గ్రామాల...