కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి
కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలి నర్సంపేట–వరంగల్‌కు ఉదయం, సాయంత్రం బస్సు నడపాలి సేవాలాల్ గోర్ బంజారా ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోతు రాఘవేంద్ర డిమాండ్ కాకతీయ, గీసుగొండ: కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆర్చి వద్ద ఆర్టీసీ బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని సేవాలాల్ గోర్ బంజారా ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సూర్య తండ సర్పంచ్ బానోతు రాఘవేంద్ర కోరారు. ఈ మేరకు నర్సంపేట టీజీఎస్‌ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు....