చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె పోరాటం చిరస్మరణీయం తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి జిల్లా అధ్యక్షుడు ఐలోని అభిషేక్‌ పిలుపు కాకతీయ, గీసుగొండ : వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఐలోని అభిషేక్‌ పిలుపునిచ్చారు. ఎలుకుర్తి హవేలీ గ్రామంలో దత్తాత్రేయ మడేలేశ్వర స్వామి రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు....