రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి
రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండల అధ్యక్షుడు పర్వతాల ఎల్లయ్య కాకతీయ, ఏటూరునాగారం, రూరల్: అణగారిన వర్గాల హక్కుల కోసం వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రజక సంఘం అధ్యక్షుడు పర్వతాల ఎల్లయ్య అన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పర్వతాల ఎల్లయ్య పిలుపునిచ్చారు. ప్రతి...