చిన్నారి చికిత్సకు దాతలే దిక్కు

చిన్నారి చికిత్సకు దాతలే దిక్కు విద్యుత్ ప్రమాదంలో జీవితం అతలాకుతలం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు కాకతీయ, హనుమకొండ: ఇంటిపై ఆడుకుంటుండగా 11 కేవీ విద్యుత్‌ తీగలు తగిలి తీవ్రంగా గాయపడిన 11 ఏళ్ల చిన్నారి అభికరుణ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సెప్టెంబర్‌ 4న జరిగిన ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. వైద్యుల సూచనల మేరకు మరో 2–3 నెలలు చికిత్స అవసరమని, ఇందుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల...