డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం కొమ్ముకాసేలా లేదా..? ఆధారాలతో స‌హా కాక‌తీయ వ‌రుస క‌థ‌నాలు అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్టినా విచార‌ణేది..? చ‌ర్య‌లేవీ..?  నీతులు, నిబంధ‌న‌లు జ‌నాలేకేనా..? ఆర్టీఏ అధికారుల‌కు వ‌ర్తించ‌వా? ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మెందుకు ఇవ్వ‌రు.. ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎందుకు చేయ‌రు..! ప్ర‌జ‌ల ప‌న్నుల‌తోనే క‌దా మీరు జీతం తీసుకునేది..?! ములుగు జిల్లా కలెక్టర్ కలుగజేసుకోని విచారణ చేపట్టాల‌ని జ‌నాల డిమాండ్‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో /ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణా శాఖలో చోటుచేసుకుంటున్న...