జీవో 97ను వెంటనే రద్దు చేయాలి
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై కళాశాలల ఒత్తిడి సరికాదు మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ కాకతీయ, హనుమకొండ: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఏకశిలా పార్కు వద్ద డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు, ఫీజు...