మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ ఆపాలి
మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి నెట్టి రైతుకు న్యాయం చేయలేరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ కాకతీయ, ములుగు ప్రతినిధి : మిల్లర్‌ను నష్టాల్లోకి నెట్టి రైతుకు న్యాయం చేయలేరని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో మిల్లర్లను వేధించడం ఆపాలని, మిల్లింగ్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. గురువారం...