తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి
తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వలేని దుస్థితి 35 టీఎంసీలు ఏపీకి.. తెలంగాణ ఎత్తింది 7 టీఎంసీలే పాలమూరు ప్రాజెక్టుల మోటార్లు బంద్ పెట్టారు కల్వకుర్తిలో 4,000 క్యూసెక్కుల సామర్థ్యానికి 700 క్యూసెక్కులే రైతుల ధర్నాలు కనిపించడం లేదా? ముఖ్యమంత్రి రేవంత్ పాలన ఘెర వైఫల్యం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కాకతీయ, తెలంగాణబ్యూరో : కండ్ల ముందు నీళ్లు పారుతున్నా పొలాలకు నీళ్లు ఇవ్వలేని పాలన ఇది.. పంటలను కాపాడలేని పరిస్థితి ఏర్పడింది....