జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు అభిరామ్ ఎంపిక
జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు అభిరామ్ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ వాలీబాల్ పోటీలకు మొలంగూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి పొన్నం అభిరామ్ ఎంపికయ్యాడు. కేశవపట్నం జెడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ తెలిపారు. అభిరామ్‌ను, విద్యార్థులను ఆమె అభినందించారు. ఎంపికపై సర్పంచ్ పూదరి రాజు, ఉపసర్పంచ్ దండు రాజేష్, గ్రామపంచాయతీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. రిటైర్డ్ పీఈటీ బూర్ల లక్ష్మీనారాయణ...