ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ చొరవతో శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో బోరుబావుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఎంపీ నిధులతో మంజూరైన బోరుబావుల నిర్మాణ పనులను శుక్రవారం వంకాయగూడెం, అంబాలాపూర్, ఎరడపల్లి గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గ్రామాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బోరుబావులు మంజూరు చేసిన ఎంపీ...