మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై తీవ్ర ఒత్తిడి ఒత్తిడి తట్టుకోలేకే మా మామయ్య ఆత్మహత్యాయత్నం ప్ర‌స్తుతం వెంటిలేటర్‌పై చికిత్స జ‌రుగుతోంది.. పరిస్థితి విషమం సుమంత్‌ జీవితమే స‌ర్వ‌ నాశనమైంది సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ భార్య ఆవేద‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ విషయంలో అనేక తప్పుడు ఆరోపణలతో మీడియా, సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తుండటం  బాధ కలిగిస్తోంద‌ని ఆయ‌న భార్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  వాస్తవాలను...