ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌ గ్రూప్‌ కార్యాలయాలు, మహేశ్‌రెడ్డి ఇళ్లలో తనిఖీలు ఢిల్లీ, కోల్‌కతా, ఝార్ఖండ్‌లోనూ ఏకకాలంలో దాడులు మైనింగ్‌ కాంట్రాక్టులు, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా షెల్‌ కంపెనీలు, హవాలా లింకులపై దృష్టి గతంలో ఐటీ తనిఖీల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు ఏఎంఆర్‌ అధినేత ఏ. మహేశ్‌రెడ్డిని టార్గెట్‌ చేసిన ఈడీ కాకతీయ, తెలంగాణ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌ అక్రమ బొగ్గు మైనింగ్‌, నిధుల మళ్లింపు వ్యవహారం హైదరాబాద్‌లోని ప్రముఖ మౌలిక వసతుల...