కరెంటు లేక రైతుల అవస్థలు
కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు తెలిసినా ముందస్తు ప్రణాళిక లేదు తక్షణమే సాగునీరు, విద్యుత్ అందించాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : సాగునీరు, విద్యుత్ అందక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. పంటలకు అవసరమైన సాగునీరు, విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందుగానే తెలిసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు...