మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్ ఆదేశాలకు వ్యాపారుల‌ మంగళం ఫోన్ కాల్ తో ఆగిపోయిన తొలగింపు నాయకుల గుప్పిట్లో మార్కెట్! కాకతీయ, వరంగల్ ప్రతినిధి : కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల కోసం కట్టిన మోడల్ మార్కెట్.. నేడు కొందరి జేబులు నింపే బోడి మార్కెట్ గా మారింది. ఐదేళ్ల క్రితం అత్యాధునిక హంగులతో 91 కమిషన్ షాపులు, 30 కమర్షియల్ షట్టర్లు, 158 మడిగలు, విశాలమైన పార్కింగ్ తో నిర్మించిన లక్ష్మీపురం...