ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను అధిగమించాలి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలి రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి  జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద కాకతీయ, గీసుగొండ : ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందడంతో పాటు పంటల వైవిధ్యీకరణ ద్వారా వాతావరణ మార్పులు, మార్కెట్‌ ఒడిదుడుకులను అధిగమించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద సూచించారు. భూమి స్వభావం, నీటి లభ్యత, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ రకాల...