వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై ములుగు పీఎస్‌లో కంప్లైంట్‌ ములుగు డీటీవో ఈశ్వర్‌సింగ్‌ ఠాకూర్‌ తాటాకు చప్పుళ్లు కార్యాలయంలో బనియన్‌తో విధులు లీవ్‌లో ఉన్నా అధికారిక లాగిన్‌ వాడకం పక్కా ఆధారాలతో ‘కాకతీయ’ కథనాలు.. ఉన్నతాధికారుల మౌనంపైనా ప్రశ్నలతో క‌థ‌నం   వాస్తవ కథనాలు జీర్ణించుకోలేకపోతున్న జిల్లా రవాణా అధికారి కాకతీయ, తెలంగాణ బ్యూరో : ములుగు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై ‘కాకతీయ’ ఆధారాలతో సహా వరుస కథనాలు ప్రచురిస్తుండగా.....