మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి విగ్రహాలతో నీరు, నేల కాలుష్యానికి అడ్డుకట్ట కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీలత పిలుపు కాకతీయ, హన్మకొండ : మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల వరంగల్ వెస్ట్ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పిలుపునిచ్చారు. ‘మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుదాం’ నినాదంతో స్వయంగా మట్టి విగ్రహాలను తయారు చేసి పలువురికి అందజేశారు. అనంతరం కళాశాల...