యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి వరంగల్‌ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా సాంకేతికత వినియోగం జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్న కాక‌తీయ‌,వ‌రంగ‌ల్ : భవిష్యత్‌ వరంగల్‌ నగర అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్న అన్నారు. ముఖ్యంగా త్వరలో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు ఆధునిక సీవరేజ్‌ సాంకేతికతలు దోహదపడతాయని తెలిపారు. ముంబైలో జరుగుతున్న ఐఎఫ్‌ఏటీ ఇండియా 2026 ప్రదర్శనలో చివరి రోజైన శుక్రవారం ఆయన పాల్గొని...