పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి సైబర్‌ నేరాల దర్యాప్తును వేగవంతం చేయాలి ఎస్పీ కేకన్‌ సుధీర్‌ రామ్‌నాథ్‌ ఆదేశం కాకతీయ, ములుగు ప్రతినిధి : పెండింగ్‌ కేసుల దర్యాప్తులో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకన్‌ సుధీర్‌ రామ్‌నాథ్‌ హెచ్చరించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో ఆగస్టు నెల క్రైమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఏఎస్పీ ఏటూరునాగారం మనన్‌ భట్‌, ములుగు డీఎస్పీ నలువాల రవీందర్‌, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు....