నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు
నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 10, 2027న లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్ గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్ల కేటాయింపు పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ టి. రమేష్ కాకతీయ, వరంగల్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్–2027కు అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పీఎం...