ఫిన్లాండ్ ఎక్స్‌పోజర్ విజిట్‌కు అంజుమ్ సుల్తానా ఎంపిక
ఫిన్లాండ్ ఎక్స్‌పోజర్ విజిట్‌కు అంజుమ్ సుల్తానా ఎంపిక వినూత్న బోధనా పద్ధతులపై అధ్యయనం సాంకేతికత, సమ్మిళిత విద్య, మూల్యాంకన విధానాలపై అవగాహన అభినందించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు కాకతీయ, నెల్లికుదురు: ఫిన్లాండ్‌లోని వినూత్న, అనుభవాత్మక, కార్యకలాప ఆధారిత బోధనా పద్ధతులను అధ్యయనం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ సోషల్ స్టడీస్ టీజీటీ, తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఎం.ఏ. అంజుమ్ సుల్తానా తెలిపారు. ఫిన్లాండ్ ఎక్స్‌పోజర్ విజిట్‌కు ఆమె ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అంజుమ్ సుల్తానా మాట్లాడుతూ సాంకేతికత...