బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఆమోదం
బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఆమోదం భారత్ దౌత్యంతో ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా అంగీకారం చివరి నిమిషం వరకు కొనసాగిన ఉత్కంఠభరిత చర్చలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనకు సభ్యదేశాల ఆమోదం మారుతున్న ప్రపంచాన్ని పాత వ్యవస్థలు నడపలేవన్న మోదీ గ్లోబల్ సౌత్‌కు సమాన భాగస్వామ్యం ఉండాలని స్పష్టం బ్రిక్స్ సదస్సు ముగింపు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ : భారత్ దౌత్య విజయం సాధించింది. పశ్చిమాసియా సంక్షోభంపై విభేదాలు ఉన్నప్పటికీ బ్రిక్స్ సభ్యదేశాలన్నీ ఏకాభిప్రాయంతో ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపాయి. అరబ్ దేశాలైన ఇరాన్,...