కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు 146వ సర్వే ప్రకారం ఆధారాలు మా వద్దే ఉన్నాయి 2020 నుంచి భూహక్కుల కోసం పోరాటం వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి  గ్రామ సర్పంచ్‌ కోర్నబెల్లి సావిత్రి కాకతీయ, ఏటూరునాగారం : 146వ సర్వే ప్రకారం కామారం గ్రామానికి సంబంధించిన భూభాగంపై పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని గ్రామ సర్పంచ్‌ కోర్నబెల్లి సావిత్రి తెలిపారు. ఆ ఆధారాలతోనే మీడియా ముందు వాస్తవాలను వివరించినట్లు పేర్కొన్నారు. 2020 నుంచి ఈ భూభాగం కోసం గ్రామస్థుల పోరాటం కొనసాగుతోందని తెలిపారు. సమస్య...