ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం
ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి జాబ్ క్యాలెండర్‌తో సమగ్ర నోటిఫికేషన్లు జారీ చేయాలి నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ కాకతీయ, ములుగు ప్రతినిధి : యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అన్నారు. ప్రభుత్వాల అసమర్థ విధానాలతో దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన...