మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు మైనర్‌ డ్రైవర్లపై కాజీపేట ట్రాఫిక్‌ పోలీసుల కేసులు మార్పులు చేసిన సైలెన్సర్లతో శబ్ద కాలుష్య కేసులు తల్లిదండ్రులు, వాహన యజమానులకు కౌన్సెలింగ్‌ కాకతీయ, హనుమకొండ: 18 సంవత్సరాలు నిండకముందే మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కాజీపేట ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు, వాహన యజమానులు బాధ్యత వహించాలని సూచించారు. హంటర్‌ రోడ్‌లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో శబ్ద కాలుష్యంతో వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు...