కొత్తగా చేర్చలేదు.. గతంలో ఉన్నవే!

కొత్తగా చేర్చలేదు.. గతంలో ఉన్నవే! 22ఏ జాబితాపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం ప్రభుత్వ భూములు కబ్జా కాకుండానే నిషేధిత చట్టం పొరపాటున చేరిన భూములను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నాం ధరణిలో 80 మాడ్యూల్స్‌.. భూభారతిలో 5కే పరిమితం ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాకతీయ,తెలంగాణ బ్యూరో : నిషేధిత భూముల జాబితాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఎకరమూ చేర్చలేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. 22ఏ జాబితాలో ఉన్న భూములన్నీ...