సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం

సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం ఏళ్లుగా పేదల కోసం ఉచిత సేవా కార్యక్రమాలు పువ్వాడ నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా మరో సేవా సంకల్పం 88 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాల పంపిణీకి ఏర్పాట్లు  కాకతీయ, ఖమ్మం : పేదల కష్టాన్ని తన కష్టంగా భావించడం.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం.. సేవను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా జీవిత విధానంగా కొనసాగించడం.. ఇదే పువ్వాడ కుటుంబం ప్రత్యేకత. రాజకీయాల్లో ఉన్నా.. ప్రజా జీవితంలో ఉన్నా.. మానవత్వమే మార్గంగా ముందుకు సాగుతున్న పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ మంత్రి...