2–3 ఏళ్లలో ఈ-బైక్‌ల వాటా 20 శాతానికి
2–3 ఏళ్లలో ఈ-బైక్‌ల వాటా 20 శాతానికి రూ.779 కోట్లతో కొత్త ప్లాంట్.. ఏటా 5 లక్షల వాహనాల ఉత్పత్తి లక్ష్యం రూ.2 లక్షలలోపే కొత్త మోడళ్లు.. విదేశీ మార్కెట్లపై సంస్థ దృష్టి ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ అంచనా కాకతీయ, బిజినెస్ డెస్క్ : దేశీయ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ బైక్‌లకు ఆదరణ వేగంగా పెరుగుతోందని బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ తెలిపింది. రాబోయే 2–3 ఏళ్లలో దేశంలో మొత్తం మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్...