మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్ కాకతీయ, హనుమకొండ : గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌కు చెందిన తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ మాజీ స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వల్లాల సదానందం గౌడ్‌ను నియమించినట్లు రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనంతుల రమేష్‌ గౌడ్‌ తెలిపారు. శనివారం గోపాల్‌పూర్‌లో జిల్లా అధ్యక్షుడు తోటకూరి రాందాస్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గీత కార్మికుల హక్కుల రక్షణ కోసం...