సారయ్య కు కొండా సురేఖ కౌంటర్
మైక్ కనిపించగానే ఊగిపోతున్నారు ముందు మా అనుచరులపై కార్పొరేటర్‌గా గెలవాలి బసవరాజు సారయ్యకు కొండా సురేఖ కౌంటర్ కాకతీయ, వరంగల్: మైక్ చూడక చాలా రోజులైందని, మైక్ కనిపించగానే కొందరు నేతలు ఊగిపోతున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. తనపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానంటున్న బసవరాజు సారయ్య ముందుగా తన అనుచరులపై కార్పొరేటర్‌గా గెలిచి చూపించాలని సవాల్ చేశారు. సారయ్యకు సురేఖ సవాల్ బసవరాజు సారయ్య తనపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానని చెబుతున్నారని కొండా సురేఖ అన్నారు. ముందుగా తన...