బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి
బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి నల్లబెల్లి మండల క్లస్టర్ ఇన్‌చార్జి మామిళ్ల మోహన్‌రెడ్డి కాకతీయ, నల్లబెల్లి: నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధన కోసం పనిచేస్తానని బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, నల్లబెల్లి మండల క్లస్టర్ ఇన్‌చార్జి మామిళ్ల మోహన్‌రెడ్డి తెలిపారు. నల్లబెల్లి మండలంతో పాటు నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి అభివృద్ధి బాటలో ముందుకు సాగుతానన్నారు. ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల తన పార్టీ మార్పుపై ప్రచారం...