పొటాష్‌ కొంటే.. మటాషేనా..!?!

పొటాష్‌ కొంటే.. మటాషేనా..!?! నల్లబెల్లి గ్రోమోర్‌ సెంటర్‌లో పొటాష్‌ ఎరువు నాణ్యతపై రైతుల ఆందోళన పొటాష్‌ బస్తాలో మట్టి కనిపించడంతో కంగుతిన్న రైతు 294 బస్తాల స్టాక్‌ రాగా.. ఇప్పటికే 150 వరకు విక్రయం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తాం నివేదిక ఆధారంగా చర్యలు: వ్యవసాయ అధికారి బన్న రజిత కాకతీయ, నల్లబెల్లి : పంటకు అధిక దిగుబడి రావాలని ఆశించి ఎరువు కొనుగోలు చేసిన రైతుకు.. బస్తా తెరిచేసరికి పొటాష్‌కు బదులు మట్టి కనిపించడంతో షాక్‌ తగిలింది. నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్‌...