వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌లో ట్ర‌యాంగిల్ ఫైట్‌!

వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌లో ట్ర‌యాంగిల్ ఫైట్‌! కొండాతో ఢీకొట్టేందుకు సార‌య్య స‌న్న‌ద్ధం సామాజిక స‌మీక‌ర‌ణంతో సీఎం అండ‌గా సుధారాణి అడుగులు కొండా రాజ‌కీయంలో నవీన్‌రాజ్‌ చుట్టూ తిరుగుతున్న అసంతృప్తి జీడబ్ల్యూఎంసీ టికెట్ల హామీపై క్యాడ‌ర్‌లో మిశ్ర‌మ స్పంద‌న‌ న‌వీన్ రాజ్ పేరు చెప్ప‌డంతో మ‌ళ్లీ అనేక మంది నారాజ్‌ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉన్నవారిలో కొంత‌మంది సార‌య్య శిబిరంలోకి సీఎం రేవంత్‌ అండ లేకుండా కొండా రాజకీయం సాగేనా..? కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత రాజకీయాలు రోజురోజుకూ...