హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి

హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి సెప్టెంబర్‌ 18న పుస్తకావిష్కరణను అడ్డుకుంటాం దళిత బహుజన ప్రజా సంఘాల డిమాండ్‌ కాకతీయ, హన్మ‌కొండ : డా. బీఆర్‌ అంబేద్కర్‌ను కించపరుస్తూ ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని ప్రచురిస్తున్న హమారా ప్రసాద్‌పై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాజద్రోహం కేసు నమోదు చేసి తీహార్‌ జైలుకు పంపాలని దళిత బహుజన ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. పుస్తకాన్ని నిషేధించి, విడుదలను అడ్డుకోవాలని కోరాయి. మంగళవారం హనుమకొండలోని డా. బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద...