ప్రకృతి వ్యవసాయంతో లాభాలు

ప్రకృతి వ్యవసాయంతో లాభాలు సహజ వనరులతో స్థిరమైన సాగు సాధ్యం జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌ చంద్ర 125 మంది రైతులకు శిక్షణ, వ్యవసాయ కిట్ల పంపిణీ కాకతీయ, వరంగల్‌ బ్యూరో: ప్రకృతి వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌ చంద్ర అన్నారు. నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ పథకం కింద మడిపల్లి రైతు వేదికలో జయగిరి, లక్నవరం, మడిపల్లి గ్రామాలకు చెందిన 125 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారి అడ్లూరి...