హన్మకొండ చౌరస్తా రీడెవలప్‌మెంట్‌

హన్మకొండ చౌరస్తా రీడెవలప్‌మెంట్‌ పార్కింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల‌ని చూస్తున్నాం అశోక హోటల్‌ ఎదురుగా త్వ‌ర‌లోనే మల్టీలెవల్‌ పార్కింగ్‌ అండర్‌ డ్రైనేజీ, వాటర్‌ వర్క్స్ ప‌నుల ప్ర‌క్రియ మొద‌లైంది వ‌చ్చే  40 ఏళ్ల‌కు అనుగుణంగా అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్నాం భద్రకాళి, వరంగల్‌ కోట, దేవునూరు గుట్టలపై ప్రత్యేక దృష్టి డిజిట‌ల్ మీడియా ప్రతినిధుల‌తో చిట్‌చాట్‌లో హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్‌ బాజ్‌పేయి నగరం పెరుగుతోంది. వాహనాల సంఖ్య పెరుగుతోంది. కాలనీలు విస్తరిస్తున్నాయి. కానీ మౌలిక వసతులు మాత్రం అదే స్థాయిలో ఉంటే సమస్యలు...