ప్రకృతి వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు..
ప్రకృతి వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు.. కాకతీయ, వరంగల్ బ్యూరో : నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్) పథకం కింద మడిపల్లి రైతు వేదికలో జయగిరి, లక్నవరం, మడిపల్లి గ్రామాలకు చెందిన 125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి అడ్లూరి అనురాధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి స్థానికంగా లభించే సహజ వనరులతో తక్కువ...