ఎంఓపీ ఎరువుల బస్తాలపై తనిఖీ
ఎంఓపీ ఎరువుల బస్తాలపై తనిఖీ నాణ్యతపై ఫిర్యాదులతో శాంపిళ్ల సేకరణ నమూనాలను ప్రయోగశాలకు పంపిన అధికారులు మండల వ్యవసాయ అధికారి బన్న రజిత వెల్లడి కాకతీయ, నల్లబెల్లి: ఎంఓపీ ఎరువుల నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్‌లో మండల వ్యవసాయ అధికారి బన్న రజిత శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఎరువుల బస్తాలను పరిశీలించి నమూనాలను సేకరించారు. సేకరించిన శాంపిళ్లను నాణ్యత నిర్ధారణ కోసం ప్రయోగశాలకు పంపించారు. పరీక్ష ఫలితాలు వచ్చిన అనంతరం తదుపరి విచారణ చేపట్టి, నివేదిక ఆధారంగా...