నల్ల నర్సింలు జయంతి వేడుకలు నిర్వహించాలి
నల్ల నర్సింలు జయంతి వేడుకలు నిర్వహించాలి సబ్బండ వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలి అక్టోబర్ 2న జనగామలో వేడుకలను విజయవంతం చేయాలి మన ఆలోచన మన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నరసింహులు పిలుపు కాకతీయ, జనగామ : నల్ల నర్సింలు 100వ జయంతి వేడుకలను గ్రామ గ్రామాన వైభవంగా నిర్వహించాలని మన ఆలోచన మన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నరసింహులు పిలుపునిచ్చారు. బుధవారం జనగామ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల...