నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌

నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌ అనారోగ్య బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చొరవతో సాయం మంజూరు విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు కొండపర్తి బాలబ్రహ్మచారి కాకతీయ, హన్మకొండ : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు కొండపర్తి బాలబ్రహ్మచారి అన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాసోజు లక్ష్మీనారాయణ చారికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కును బుధవారం ఆయన బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాలబ్రహ్మచారి మాట్లాడుతూ రాసోజు లక్ష్మీనారాయణ...