గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాల్లో గందరగోళం

గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాల్లో గందరగోళం ఉత్తర్వులు రాకముందే నియామకం జరిగిందా? అర్హుల దరఖాస్తులు స్వీకరించని వరంగల్‌ డీఐఈఓ కార్యాలయం స్థానికుడిని కాదని జనగామ అభ్యర్థికి అవకాశం కల్పిస్తున్నారా? డీఐఈఓకు దేవేందర్‌ ఫిర్యాదు.. న్యాయం జరగకపోతే కమిషనర్‌ను కలుస్తానని వెల్లడి కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయా? అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించకుండానే పోస్టులు భర్తీ చేస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరంగల్‌ జిల్లా రాయపర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జంతుశాస్త్ర గెస్ట్‌...