మొక్కల పేరిట వందల కోట్లు ఆవిరి

మొక్కల పేరిట వందల కోట్లు ఆవిరి ఏటా నాటుతున్నా కనిపించని పచ్చదనం ఐదేళ్ల లెక్కలపై విచారణకు ప్రజల డిమాండ్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మొక్కలు నాటే పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నా పచ్చదనం కనిపించడం లేదని, నిధుల వినియోగంపై లెక్కలు వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్‌ బల్దియాలో హార్టికల్చర్‌ విభాగం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ప్రాంతంలో ఏటా మొక్కలు నాటడం, అవి ఎండిపోవడంతో మళ్లీ నాటడం పరిపాటిగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. మొక్కలు 85% నుంచి 95% వరకు...