ఎమ్మెల్యే రేవూరి వర్సెస్‌ కౌన్సిలర్లు

ఎమ్మెల్యే రేవూరి వర్సెస్‌ కౌన్సిలర్లు పరకాల మునిసిపాలిటీలో అధికార పార్టీ అసమ్మతి సెగలు కౌన్సిల్‌ సమావేశానికి దూరంగా 7 మంది కౌన్సిలర్లు కోరం లేక అధికార పక్షానికి ఇబ్బందులు.. ఎమ్మెల్యే రేవూరికి గ్యాప్‌ ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కౌన్సిలర్ల నారాజ్‌ హైదరాబాద్‌కు పిలిపించి సముదాయించినా.. కుదరని నమ్మకం పైకి కూల్‌.. లోపల కుతకుత.. పనులపై విజిలెన్స్‌కు బీఆర్‌ఎస్‌ నేత ఫిర్యాదు?! కాకతీయ, తెలంగాణ బ్యూరో : పరకాల మునిసిపాలిటీలో అధికార కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి, అధికార పార్టీ కౌన్సిలర్లకు...