మోదీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మోదీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పిలుపు కాకతీయ,వరంగల్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వరంగల్ జిల్లావ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సత్యం కన్వెన్షన్ హాల్‌లో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కార్యశాల జరిగింది. జిల్లా కన్వీనర్ డాక్టర్ రాణా ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి గంట రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17...