నామినేటెడ్ రేసులో మొలుగూరి యాకయ్యగౌడ్?
నామినేటెడ్ రేసులో మొలుగూరి యాకయ్యగౌడ్? పీసీసీ అధ్యక్షుడితో వరుస భేటీలు పార్టీ బలోపేతానికి ఏళ్లుగా కృషి బీసీ వర్గాల సమీకరణలో కీలక పాత్ర తెలంగాణ తల్లి విగ్రహం సొంత ఖర్చులతో ఏర్పాటు భారత్ జోడో యాత్ర నుంచి స్థానిక ఎన్నికల వరకు చురుకైన సేవలు సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు కాకతీయ, జనగామ : కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన మొలుగూరి యాకయ్యగౌడ్ పేరు ఆశావహుల జాబితాలో వినిపిస్తోంది. పార్టీ కోసం ఏళ్లుగా...