హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం
హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా రెయిన్‌కోట్లు అందజేత ఎలాంటి వాతావరణంలోనైనా విధులు సమర్థవంతంగా నిర్వహించాలి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ రవీందర్ పులిగిల్ల కాకతీయ, వరంగల్ : హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చలి, వర్షాకాలంలో విధులు నిర్వహించేందుకు అవసరమైన రెయిన్‌కోట్లను పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, వరంగల్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రవీందర్ పులిగిల్ల, ఐపీఎస్ మాట్లాడుతూ హోంగార్డులు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా రెయిన్‌కోట్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో...