టీపీటీఎఫ్‌ సభ్యత్వానికి వేముల ప్రకాష్‌ రాజీనామా

టీపీటీఎఫ్‌ సభ్యత్వానికి వేముల ప్రకాష్‌ రాజీనామా పీఆర్‌టీయూ టీఎస్‌లో చేరిన ఉపాధ్యాయుడు కాకతీయ, పెద్దవంగర : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి పనితీరుకు ఆకర్షితులై ఉపాధ్యాయుడు వేముల ప్రకాష్‌ పీఆర్‌టీయూ టీఎస్‌ సంఘంలో సభ్యత్వం తీసుకున్నట్లు ఆ సంఘం మండల అధ్యక్షులు గంగిశెట్టి రమేష్‌కుమార్‌ తెలిపారు. టీపీటీఎఫ్‌ సంఘ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పీఆర్‌టీయూ టీఎస్‌లో చేరినట్లు చెప్పారు. టీచర్స్‌ బడి వెబ్‌సైట్‌ ద్వారా ఉపాధ్యాయులకు సేవలు అందించిన వేముల ప్రకాష్‌ చిట్టి జాబిలి ఛానెల్‌ సృష్టికర్తగా, టీఎల్‌ఎం మేకర్‌గా, వర్క్‌షీట్‌ రూపకర్తగా...